
Asianet News Telugu09 Jan, 02:44 pm
లారీడు ఇసుకతో ఎన్టీఆర్ చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే, పెద్దాయన ఫిట్నెస్ సీక్రెట్ అదేనాతెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నటుడు నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ అంటే తెలుగువారికి ఓ ఎమోషన్. ఆయన గురించి కొత్తగా ఏ విషయం తెలిసినా జనాలు ఎ