
Asianet News Telugu22 Jan, 04:54 pm
ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి? సరైన నియమాలు ఇవేదేవుని పూజలో దీపంతో పాటు అగరబత్తులు (ధూపం) వెలిగించడం మన సనాతన ధర్మంలో పూర్వకాలం నుండి వస్తున్న ఒక పవిత్రమైన ఆచారం. పూజా సమయాల్లో అగరబత్తి నుంచి వచ్చే పరిమళభరితమైన సువాసన ఇల్లంతా వ్యాపించి, పూజా గదిలో