
Zee Telugu03 Nov, 09:14 am
సందీప్ రెడ్డి వంగా ఇంట్లో హీరోయిన్ తో ప్రభాస్ రొమాన్స్Prabhas Spirit : ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'స్పిరిట్' సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ చిత్రం ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా