
Oneindia Telugu12 Dec, 01:04 pm
ఎస్సీ/ఎస్టీ చట్టంలో కీలక మార్పులు.. కేంద్రం కీలక నిర్ణయంఎస్సీ/ఎస్టీ (అఘాయిత్యాల నివారణ) చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా సర్కారు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక పోలీస్