
Oneindia Telugu20 Jul, 01:04 pm
తెలంగాణలో ప్రక్రియ మొదలు- ఆన్ లైన్, ఆఫ్ లైన్లో ఇలా చేసుకోండితెలంగాణలో ఎన్నికల సంఘం ఇవాళ ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR) ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇంటింటికీ బూత్ లెవెల్ అధికారులు (బీఎల్వోలు) పర్యటించబోతున్నారు. జులై 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిం