
Andhra Jyothy23 Oct, 07:04 am
స్పెయిన్ లో కార్చిచ్చు.. 11 మంది మృతి, 19 మంది గల్లంతు.. వందలాది మంది నిరాశ్రయులుదక్షిణ స్పెయిన్‌లోని అండలూసియా రీజియన్‌ను భారీ కార్చిచ్చు కాల్చి బూడిద చేస్తోంది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 19 మంది గల్లంతయ్యారు. మంటలు ఉధృతంగా వ్యాపించడంతో సుమారు