
Oneindia Telugu12 Jun, 09:52 am
లోకంలోనే మొదటి 'ట్రిలియనీర్'. ప్రపంచాన్ని శాసించబోతున్న ఒకే ఒక్కడుప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన నేతృత్వంలోని అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్ (SpaceX) తాజాగా నిర్వహించిన 75 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయి ఐపీఓ (IPO) మస్క్