
Chitrajyothy31 Jan, 07:44 am
అభినయంలోనూ ఆవిడ షావుకారేపౌరాణికాలు, జానపదాలు రాజ్యమేలుతున్న రోజుల్లో సాంఘిక చిత్రాలతో సామాన్యులకు చేరువైన నటి ఆమె. కంటనీరు పెట్టి కదిలించినా, నటనతో కనికట్టు చేసినా, పొట్ట చెక్కలయ్యేలా నవ్వించినా ఆమెకే సాధ్యమైంది. పౌరాణికాలు