
Sakshi23 Dec, 08:54 am
గ్రహణం వేళ నిర్లక్షం .. ఆసుపత్రికి పాలైన వందలమందిబెర్లిన్: సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడవద్దని డాక్టర్లు హెచ్చరికలు జారీ చేసిన మనం లెక్కచేయం.. ఏమవుతుందిలే అని నేరుగా గ్రహణాన్ని చూస్తుంటాం తాజా ఇలాంటి నిర్లక్షం వందల మందిని ఆసుపత్రి పాలు చేసింది