
AP7AM11 Dec, 12:44 pm
పగలే రాత్రి.. జంతువులు, పక్షుల వింత ప్రవర్తననేడు (ఆగస్టు 12) యూరప్‌లోని పలు ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం ఆవిష్కృతం కానుంది. భారత కాలమానం ప్రకారం ఇది రాత్రి సమయంలో సంభవించనుండటంతో దేశంలో ఈ గ్రహణం కనిపించదు. ఈ అరుదైన ఖగోళ వింతను వీక్షించేందుకు