Samayam Telugu14 Jul, 01:44 pm
ఏళ్ల లోపు పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచే 4 సోషల్ స్కిల్స్, బిడియం పోయి నలుగురిలో ఇట్టే కలిసిపోతారుపిల్లలు.. ఆడుకుంటున్న వేరే పిల్లల గ్రూప్ దగ్గరకు వెళ్లి, వారితో కలిసిపోవడం అనేది కొంతమంది పిల్లలకు పెద్ద సవాలుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు పిల్లలు నేరుగా వెళ్లిపోకుండా, మొదట ఏం జరుగుతుందో గమనించేలా తల