
Telugu Times03 Oct, 10:54 pm
సామాజిక వర్గాలపై వైసీపీ ఫోకస్.. వరుస సమావేశాల వెనుక అసలు వ్యూహమేంటిప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ఇటీవలి కాలంలో తన రాజకీయ కార్యక్రమాల వేగాన్ని పెంచింది. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడమే కాకుండా ప్రజలకు సంబంధించిన అంశాలపై కూడా వరుస