
TV9 Telugu07 Oct, 07:44 am
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఎంత అందంగా ఉందో చూశారా? ఫొటోస్ ఇదిగోహిందీ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన శోభితది తెలుగు అమ్మాయే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మూలాలున్న శోభిత, విశాఖపట్నంలో పుట్టి పెరిగింది. చదువు పూర్తయ్యాక మోడల్ గా కెరీ