
TV9 Telugu12 Oct, 01:14 am
రోజులు షుగర్ తినటం మానేస్తే మన శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే.. వావ్ అస్సలు నమ్మలేరుమన ఆధునిక జీవనశైలిలో పంచదార వినియోగం విపరీతంగా పెరిగింది. కాఫీ, టీ వంటి రోజువారీ పానీయాల నుండి బిస్కెట్లు, కూల్ డ్రింక్స్, స్వీట్లు, ప్రాసెస్ చేసిన ఆహారాల వరకు ప్రతిచోటా పంచదార దాగి ఉంటుంది. ఆరోగ్య ని