Samayam Telugu03 Aug, 04:04 am
మెడ చుట్టూ నల్లటి మచ్చలు, ఎర్ర దదర్లు రావడానికి కారణాలు, తగ్గేందుకు పాటించాల్సిన డాక్టర్ చిట్కాలుచాలా మంది మెడ చుట్టూ నల్ల మచ్చలు, దద్దుర్లు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్య దురదకు కారణమవ్వడంతో పాటు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అయితే, మెడపై మచ్చలుగా దద్దుర్లు రావడం అనేది చాలా సాధారణమైన సమస్య అన