
Telugu Times14 Dec, 02:04 pm
ఉద్యోగాల పేరుతో వైసీపీ నిరుద్యోగులకు ఎంతో ద్రోహంగ్రూప్-1 అక్రమాలు, గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయానికి నిదర్శమని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు యత్నించారనడానికి ఈ అక్రమాలే ఉద