AP7AM15 Jul, 02:54 pm
బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ కు హైకోర్టులో ఊరట.. షరతులతో బెయిల్బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సింగరేణి అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కేసులో ఆయనకు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఇద్దరు వ్యక్తుల పూచ
