
Asianet News Telugu13 Sept, 02:04 am
రూపాయలోపు వచ్చే వెండి లాకెట్లు.. ఎంత బాగున్నాయోమీకు సింపుల్, ఎలిగెంట్ జ్యువెలరీ ఇష్టమైతే, గణేషుడి ముఖంతో ఉండే ఈ మినిమల్ సిల్వర్ లాకెట్ బెస్ట్ ఆప్షన్. దీన్ని ఆఫీస్‌కు, క్యాజువల్ డ్రెస్సులపైకి కూడా పెట్టుకోవచ్చు. ఈ డిజైన్‌లో ఓం, గణేషుడి అందమైన కలయిక