Samayam Telugu24 Sept, 02:44 am
ఈరోజు సౌభాగ్య యోగం వేళ సింహం, మకరం సహా ఏ రాశులకు కలిసొస్తుందిమేష రాశి వారికి ఈరోజు సూర్యుని నక్షత్రం మారడం కారణంగా శుభ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈ సమయంలో మీ బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొ