
AP7AM06 Jul, 06:54 pm
నేడు 'పెద్ది' మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్... ముఖ్య అతిథిగా చిరంజీవిగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన 'పెద్ది' చిత్రం ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో 'మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్' పేరుతో