
Oneindia Telugu27 Dec, 08:24 pm
ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే డ్వాక్రా మహిళలకు 2లక్షల వరకు అదనపు రుణాలు.. మిస్ చేసుకోవద్దుతెలంగాణా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో లబ్ధిదారులకు కేవలం ఇల్లు మంజూరు చేయడమే కాకుండా, అదనపు ఆర్థిక సాయం కూడా అంది