
Andhra Jyothy09 Aug, 03:44 am
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాఈ ఏడాదిలోనే తాను స్వదేశానికి తిరిగి వెళతానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. అవామీ లీగ్ కేవలం ఒక రాజకీయ సంస్థ కాదని, ఒక శక్తి అని వ్యాఖ్యానించారు. ఇంటర్నెట్ డెస్క్: రెండేళ్ల క్రితం బంగ్లా