
SkyC Media20 Jan, 07:44 am
జైలర్ 2’ ఫస్ట్ సింగిల్ కు ముహూర్తం ఫిక్స్రజినీకాంత్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘జైలర్ 2’. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అలా బోలెలో’ పాటను ఆగస్టు 21న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్