
TV9 Telugu14 Jun, 02:27 pm
తొలి బంతికే సిక్స్.. ప్రపంచ రికార్డు సృష్టించిన షఫాలీ వర్మమహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ పోరులో భారత డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ సరికొత్త ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించింది. మ్యాచ్‌లోని అత్యంత మొదటి బంతికే