
Eenadu20 Jul, 12:44 pm
రెండేళ్ల తర్వాత.. కొత్తగా.. శ్రద్ధగా‘స్త్రీ 2’ తర్వాత రెండేళ్లు తెరపై కనిపించలేదు బాలీవుడ్ కథానాయిక శ్రద్ధా కపూర్. ఇప్పుడు ‘ఈథా’తో త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. మహారాష్ట్రకు చెందిన జానపద నృత్య కళా