
SkyC Media30 Oct, 05:14 pm
విశాఖను వణికించిన భూకంపం! ఇళ్ల నుంచి జనం పరుగులుఆదివారం తెల్లవారుజామున విశాఖపట్నం నగరంలో హఠాత్తుగా సంభవించిన స్వల్ప భూ ప్రకంపనలు స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. నగరంలోని పలు ప్రాంతాలలో ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం రోడ్లపైకి పరుగులు