
Sakshi22 Nov, 08:54 pm
ప్రీస్కూల్ ఫీజు రూ.9 లక్షలు!.. ఎక్కడంటేఈ రోజుల్లో స్కూల్ పీజులు ఎక్కువగా ఉంటాయని చాలామందికి తెలుసు. కానీ ప్రీస్కూల్ ఫీజు రూ.9 లక్షలు ఉంటుందంటే.. వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ ఇది నిజం. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్