
AP7AM13 Nov, 03:24 pm
మూడో భాషకు బోర్డు పరీక్ష ఉండదా?.. సీబీఎస్ ఈ క్లారిటీసీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థుల మూడో భాష పరీక్షపై వస్తున్న సందేహాలకు బోర్డు స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం 9వ తరగతిలో చేరిన విద్యార్థులకు 10వ తరగతిలో మూడో భాషకు బోర్డు పరీక్ష ఉండదని ప్రకటించింది. అయితే ప