
TV9 Telugu01 Sept, 09:54 am
స్కూల్ నుంచి ఇంటికి రావాల్సిన కొడుకు… శాశ్వతంగా దూరమయ్యాడుముంబైలోని చెంబూర్‌లో స్కూల్ బస్సుపై భారీ చెట్టు కూలడంతో 11 ఏళ్ల విహాన్ శ్రీవాత్సవ్ ప్రాణాలు కోల్పోయాడు. క్రికెటర్ కావాలని కలలు కన్న కొడుకు అకాల మరణంతో విహాన్ తల్లి కుంగిపోయింది. ఈ ప్రమాదానికి బాధ్యులు