(7).webp&w=3840&q=75)
TeluguOne10 Oct, 02:54 am
సౌదీ వెళ్లాలనుకునే భారతీయులకు గుడ్ న్యూస్.. కొత్త రూల్స్ ఇవేభారతీయ పర్యాటకులకు అంతర్జాతీయ ప్రయాణాలను మరింత సులభతరం చేస్తూ సౌదీ అరేబియా ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఒక 'ప్యాకేజీ వీసా' పైలట్ ప్రోగ్రామ్‌ను అధి