
SkyC Media19 Aug, 05:04 pm
బుల్లిరాజు పారితోషికం షాక్సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో బుల్లిరాజు పాత్రతో అలరించిన బాలనటుడు రేవంత్ సాయి పవన్ సుభాష్ టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టిస్తున్నాడు. భీమవరం నుంచి వచ్చిన ఈ చిన్నారి తన సహజమైన నటన, అద్భుతమైన కామెడ