
TV9 Telugu03 Sept, 05:14 am
సరిహద్దులో చెత్త పంచాయితీ.. తెలంగాణ-కర్ణాటక మధ్య వివాదంసంగారెడ్డి జిల్లా మల్గి గ్రామ శివారులో బీదర్ మున్సిపాలిటీ చెత్త డంపింగ్ యార్డుపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని మల్గి గ్రామస్థులు గత 15 రోజులుగా చెత్త వాహనాలను అడ్డుకుంటు