Samayam Telugu09 Nov, 01:44 am
నా ఓటు పోయింది.. కలెక్టరేట్ లో మాజీ మంత్రి ఫిర్యాదుమాజీ మంత్రి శనక్కాయల అరుణ .. తన ఓటు హక్కు పోయిందంటూ గుంటూరు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం రోజున గుంటూరు కలెక్టరేట్ వచ్చిన ఆమె.. తన ఓటు గల్లంతైందని అధికారులకు ఫిర్యాదు చేశారు. తాను మాజీ మంత్రి