
AP7AM24 Aug, 09:54 am
భారత్ లో శాంసంగ్ గెలాక్సీ ఏ27 5జీ విడుదల.. రూ.3 వేలు డిస్కౌంట్ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్, భారత మార్కెట్లో తన సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ 'గెలాక్సీ ఏ27 5జీ'ని అధికారికంగా విడుదల చేసింది. ఆకర్షణీయమైన ఫీచర్లు, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో వస్త