
TV9 Telugu27 Jul, 03:34 pm
సమసప్తక యోగం ప్రభావం.. ఈ 3 రాశుల వారికి కెరీర్ లో బిగ్ బ్రేక్, ఆకస్మిక ధనలాభం ఖాయంజ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారాలు, వాటి పరస్పర దృష్టుల వల్ల ఏర్పడే యోగాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అలాంటి శుభయోగాల్లో ‘సమసప్తక యోగం’ కూడా ఒకటి. కుజుడు (మంగళుడు), చంద్రుడు పరస్పరం ఏడో స్థానంలో ఉండ