Samayam Telugu22 Oct, 01:04 am
అఖిల్ అక్కినేనికి సమంత బెస్ట్ విషెస్.. బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ అంటూ పోస్ట్అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 'లెనిన్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. అఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇవాళ శుక్రవారం (జులై 10) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. యూఎస్ ప్రీమియర