
Sakshi24 Oct, 10:24 pm
రోడ్డు ప్రమాదంలో ట్యాంకర్ టైరు కింద నలిగియువతి మృతి.. గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద ప్రమాదం హైదరాబాద్, గచ్చిబౌలి: వేగంగా దూసుకొచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఓ యువతి మృతి చెందగా మరో యువతి గాయపడింది. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ బాలరాజు తెలిపిన