
Telugu Times31 Aug, 12:54 am
ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్ట్ సిబ్బందికి గుడ్ న్యూస్ఫస్ట్ తారీఖున జీతాల జమ ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాల చెల్లింపు విషయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, వ