
10TV Telugu14 Oct, 09:44 pm
సాయికృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. సిఐ నాగరాజు సిట్ కస్టడీకి మరోసారి బ్రేక్.. సుప్రీంకోర్టుకు చేరిన కేసుSaikrishna Custodial Death Case : గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా పేర్కొంటున్న సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు సిట్ చేస్త