
TV9 Telugu21 Nov, 10:04 am
టీమిండియా ఆటగాళ్ల గాయాలపై రచ్చ.. ను వెనకేసుకొచ్చిన వీవీఎస్ లక్ష్మణ్VVS Laxman: బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(CoE) గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిపోయింది. భారత జట్టుకు చెందిన పలువురు కీలక ఆటగాళ్లు గాయాల పాలై రిహాబిలిటేషన్ కోసం ఈ సెంటర్‌లో చేరుతుండటం
