
TV9 Telugu17 Jun, 01:35 pm
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు2007లో హిందీలో వచ్చిన తారే జమీన్ పర్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. పిల్లల పెంపకం, చదువు, తల్లిదండ్రుల పాత్ర వంటి సున్నితమైన అంశాలను ఎంతో హృద్యంగా చూపించారీ సినిమాలో. అలాగే విద్యా వ్యవస్థలోని లోపాల