
SkyC Media05 Oct, 05:34 am
సినిమాకు 25 కోట్ల పారితోషికం అడుగుతున్న అనిరుధ్దక్షిణ భారత సినిమా సంగీత రంగంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ అనిరుధ్ రవిచందర్ అగ్ర స్థానంలో దూసుకుపోతున్నాడు. ప్రముఖ నివేదికల ప్రకారం అతను ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు 25 కోట్ల రూపాయల వరకు పారితో