
TV9 Telugu03 Nov, 08:44 am
ఇక సెలవు.. ముగిసిన జానకమ్మ అంత్యక్రియలు.. మైసూరులోని తోటలో తుది వీడ్కోలుదక్షిణాది గానకోకిల ఎస్ జానకి అంత్యక్రియలు ముగిశాయి. మైసూరు సమీపంలోని కణియర హుండి గ్రామంలో ఉన్న ఆమె సొంత ఫామ్ హౌస్ లో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. బ్రాహ్మణ సంప్రదాయంలో