Samayam Telugu03 Nov, 08:04 am
సిరిసిల్లతో జానకి అనుబంధం.. మానేరు ఒడ్డున ఆటలు, వేములవాడలో పాటలుసంగీత సరస్వతిగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రముఖ గాయని ఎస్. జానకికి రాజన్న సిరిసిల్ల జిల్లాతో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది. ఆమె సినీ జీవితానికి ముందే గడిపిన బాల్యంలోని మధ