
Telugu Times01 Nov, 04:34 am
జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది -మెగాస్టార్ చిరంజీవినా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే. నా కెరీర్‌లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో