
Oneindia Telugu14 Sept, 08:34 pm
రైతులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్, పెండింగ్ నిధుల జమతెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పెండింగ్ నిధుల పై కీలక అప్డేట్ ఇచ్చింది. రైతు భరోసా నిధులను వరుసగా అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. రైతులకు ఉన్న భూమి ఆధారంగా విడతల వారీగా నిధులను జమ చేస్తు