
TV9 Telugu19 Jun, 01:48 pm
పాలు అమ్మి కోట్లలో సంపాదిస్తోందిగుజరాత్లోని బనస్కాంత జిల్లాకు చెందిన ధరియాబెన్ రాజ్‌పుత్ అనే మహిళా రైతు, కేవలం రెండు గేదెలతో తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఇప్పుడు సంవత్సరానికి ₹1.85 కోట్ల నుండి ₹2 కోట్ల వరకు సంపాదిస్తోంది. కష్టాలను ఎ