
SkyC Media18 Nov, 08:14 pm
మహేష్ బాబు పుట్టినరోజున 'వారణాసి' ఫస్ట్ లుక్ రివీల్సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీన ఆయన అభిమానులకు భారీ సర్ ప్రైజ్ లభించింది. దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' నుంచి మహేష్ ఫస్ట