
SkyC Media14 Aug, 04:34 pm
సీఎం రేవంత్ చిరంజీవి చేతులమీదుగా రగ్బీ ట్రోఫీహైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు క్రీడాభిమానులు భారీ స