Samayam Telugu10 Jul, 12:24 am
అరంగేట్రం చేసిన 19 ఏళ్లకు అరుదైన గౌరవం అందుకున్న రోహిత్ శర్మభారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కు అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును మంగళవారం (జూన్ 23, 2026)న అందుకున్నాడు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమ